నేడు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన వివరాలు

నేడు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన వివరాలు

కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 10 గంటలకు మెట్ల రమణబాబు ఇంటి వద్ద అమలాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పేరూరులో జరిగే అమలాపురం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొంటారు.