లిక్కర్ స్కాం కేసుపై నేడు విచారణ

లిక్కర్ స్కాం కేసుపై నేడు విచారణ

AP: లిక్కర్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారించనుంది. విజయవాడ జైలులో చెవిరెడ్డి, వెంకటేష్‌నాయుడు, నవీన్, బాలజీయాదవ్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.