నేడు నర్రవాడలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు నర్రవాడలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: దుత్తలూరు మండలం నర్రవాడ బీసీ కాలనీలో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు, డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు పిలుపునిచ్చారు.