కార్మిక సంఘం నాయకుడిని పరామర్శించిన కార్యదర్శి
MBNR: రోడ్డు ప్రమాదంలో గాయపడి, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాపుగేరి యాదయ్యను, CITU జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి గురువారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన వివరాలు అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించారు.