జూదం ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

జూదం ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గెడ్డపేట గ్రామ శివారులో గురువారం రాత్రి సిబ్బందితో తనిఖీలు చేపట్టగా జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై మహేష్ శుక్రవారం తెలిపారు. వారి నుంచి రూ. 20,240 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.