గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి
KRNL: సీ.బెళగల్ మండలానికి చెందిన TDP కన్వినర్ చంద్రశేఖర్ చిన్నాన్న టీడీపి సీనియర్ నాయకుడు సోముడు (45) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న KDCC బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. సోముడు మృతి పార్టీకి తీరనిలోటని, పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.