VIDEO: అద్దంకిలో గ్యాస్ ప్రమాదంపై అవగాహన

VIDEO: అద్దంకిలో గ్యాస్ ప్రమాదంపై అవగాహన

BPT: అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు పాల్గొని గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు ఎగసిపడుతున్న సమయంలో ఎలా నివారించాలి అనే దానిపై డెమో చేసి చూపించారు. ప్రమాద సమయంలో భయపడవద్దని సూచించారు.