నిట్ వసంతోత్సవంలో అమ్మాయిలదే సందడి
WGL: నిట్‌లో రెండు రోజులపాటు కొనసాగే స్ప్రింగ్ స్త్రీ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆడిటోరియం, వివిధ విభాగాల్లో ఈవెంట్లు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. బృందాలుగా వచ్చి ఎంతో సంతోషంగా పోటీలో తలపడుతున్నారు. ఈసారి స్ప్రింగ్ స్త్రీ వేడుకల్లో అమ్మాయిల హవా కొనసాగుతోంది.