'ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో భాగంగా సదస్సు'

'ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో భాగంగా సదస్సు'

ASR: అరకు లోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో భాగంగా దేవరపల్లి గ్రామంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు రామారావు దొర మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులు, చట్టాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. హైడ్రో పవర్ ప్రోజెక్ట్‌కు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని తెలిపారు.