'పేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది'

'పేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది'

KKD: పేద ప్రజల కోసమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని వైఎస్ షర్మిల తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిల జగ్గంపేట నియోజకవర్గం కాట్రావులపల్లి రచ్చబండలో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా జాతిపిత మహాత్మ గాంధీజీ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం పేరును నేటి పాలకులు మార్చి వేయటం దారుణం అన్నారు.