సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

GNTR: దుగ్గిరాల మండలం, మంచికలపూడి గ్రామానికి చెందిన చిట్టిబొమ్మ మల్లేశ్వరికి అనారోగ్య సహాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 50,000 విలువైన ఎల్‌వోసీ చెక్కు మంజూరైంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో ఈ చెక్కు మంజూరైందని, కూటమి నాయకులు మల్లేశ్వరి ఇంటికి వెళ్లి చెక్కును శనివారం అందజేశారు. లోకేశ్‌కి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.