వేడిపాలు పడి 15 నెలల బాలుడు మృతి

ATP: 15 నెలల బాలుడిపై వేడిపాలు పడటంతో ఊపిరాడక మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం గుత్తిలో చోటుచేసుకుంది. గుత్తి కోటలోని పోస్టాఫీసు వద్ద నివాసం ఉంటున్న ప్రతాపరెడ్డి దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. శర్వీత్‌రెడ్డి బాలుడు కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో వేడిపాలను మీద పోసుకున్నాడు. అవి కాస్త నోరు, ముక్కులోకి పోవడంతో ఊపిరాడక చనిపోయాడు.