వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ WGLలోని హేమశ్రీ ఇండస్ట్రీస్‌‌లో కల్తీ కారం తయారీ
★ రాయపర్తిలో ఎండుగంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
★ చింతలపల్లిలో రైతు భరోసా డబ్బుల కోసం గొడవ.. ఇద్దరిపై కత్తితో దాడి
★ భీమారంలోని హాస్టల్ భోజనంలో బల్లి.. విద్యార్థులు ఆందోళన