'ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు'
PPM: కొమరాడ మండలం డంగభద్ర గ్రామంలో ఆదివారం మన్రేగా పరిరక్షణ యాత్రలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన్రేగా పథకాన్ని పథకం ప్రకారమే నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది జాబ్ కార్డుల్లో కోతలు పెడుతున్నారని, YSR హయాంలో రాష్ట్రంలో 1.10 కోట్ల కార్డులు ఉండేవి అన్నారు.