కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా

కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా

13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా కారుణ్య మరణం ద్వారా ఈరోజు తుదిశ్వాస విడిచారు. 2013లో నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో హరీశ్‌ మెదడుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి 100% వైకల్యంతో జీవచ్ఛవంలా మారారు. దీంతో అతడి తండ్రి వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, కారుణ్య మరణానికి అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు వైద్యులు చికిత్సను నిలిపివేయడంతో హరీష్ కన్నుమూశారు.