ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కొండపిలో రేపటి నుంచి పొగాకు వేలం ప్రారంభం
★ మార్కాపురంలో ఉరి వేసుకుని వ్యక్తి బలవణ్మరణం
★ త్రోవగుంట ఆంధ్రజ్యోతి కార్యాలయం సమీపంలో YCP శ్రేణుల నిరసన
★ సిద్ధవరంలో అదుపుతప్పి కూలీల ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు