ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

SRCL: ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామం చెందిన శాట్ల శంకరయ్య (55) అనారోగ్య సమస్యలతో పాటు అప్పులతో బాధ పడుతున్నాడు. దింతో మనస్తాపానికి గురైన శంకరయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.