VIDEO: ఆకట్టుకున్న అయ్యప్పల నృత్యం

VIDEO: ఆకట్టుకున్న అయ్యప్పల నృత్యం

KDP: పులివెందుల మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు అయ్యప్ప భక్తులు భజన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అయ్యప్ప భక్తుల తాళాల భజన, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారి అయ్యప్ప వేసిన నృత్యాలు అక్కడున్న వారిని అలరించాయి.