శ్రీవారి సేవలో తలైవా రజనీకాంత్

శ్రీవారి సేవలో తలైవా రజనీకాంత్

TPT: సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబ సమేతంగా శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు రిసెప్షన్ అధికారి భాస్కర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.