'పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు'

'పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు'

SDPT: 2వ విడత పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ తెలిపారు. 2వ విడత స్థానిక ఎన్నికలు అక్బర్‌పేట- భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్ధిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తోగుట మండలాల్లో 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది.