రేపు తాండూర్ భావిగి భద్రేశ్వరుడి రథోత్సవం
VKB: తాండూరు భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు రాత్రి 12:15కు రథోత్సవ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. రథోత్సవ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.