రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

MBNR: మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్ జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే మృతదేహాన్ని ట్రాన్స్ జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని ఇది హత్యేనని భార్య ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.