P-2.0 ఫేస్ రికగ్నేషన్ సిస్టం నిజమేనా: ఎంపీ

P-2.0 ఫేస్ రికగ్నేషన్ సిస్టం నిజమేనా: ఎంపీ

NLR: పోషన్ 2.0 లబ్ధిదారుల గుర్తింపు కోసం ఫేస్ రికగ్నేషన్ సిస్టం తెచ్చింది వాస్తవమేనా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. పోషన్ ట్రాకర్ యాప్‌లో ఆధార్ ఆధారిత ప్రామాణికరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో నెట్ వర్క్ సమస్య వంటి అంశాలపై ఆరా తీశారు. యాప్‌లో అప్లోడ్ చేస్తున్న పిల్లల ఫోటోల వలన పిల్లల గోప్యతపై కోరారు.