విండీస్‌తో పోరు.. ఈడెన్‌లో మనదే పైచేయి

విండీస్‌తో పోరు.. ఈడెన్‌లో మనదే పైచేయి

కోల్‌కతాలో ఇవాళ విండీస్‌తో భారత్ కీలక పోరులో తలపడనున్న సంగతి తెలిసిందే. T20 WC సెమీస్ చేరేందుకు ఇరుజట్లకూ కీలకమైన ఈ మ్యాచులో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఇప్పటివరకు T20ల్లో ఒక్కటీ ఓడలేదు. పైగా అక్కడ 1983 నుంచి జరిగిన ఏ అంతర్జాతీయ మ్యాచులోనూ INDను విండీస్ ఓడించలేదు. ఇంకా T20ల్లో 19-10తో విండీస్‌పై భారత్‌దే పైచేయి.