నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ NZB, KMR, సిరిసిల్ల జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది: SRA నర్సింగ్ రావు
★ పొతంగల్ మండలంలో గాంధి విగ్రహానికి ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
★ నేటి నుంచి TU పరిధిలో నిర్వాహించనున్న ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు
★ రేపు ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ ఆధ్వర్యంలో 'హిందూ సమ్మేళనం'