VIDEO: అదరగొట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన

VIDEO: అదరగొట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన

సంగారెడ్డి: జిల్లా అమీన్పూర్ పట్టణానికి చెందిన వడ్ల నివేదిత ఆదివారం రాత్రి మదినగూడలోని పుట్టపర్తి సాయిబాబా మందిరంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. పుట్టపర్తి ఈశ్వరమ్మ జయంతి వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో, బాలవికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నివేదిత కూచిపూడి నృత్యం చేసి అందర్నీ అలరించింది. ఈమెను అభినందించి సత్కరించారు.