విశాఖ సౌత్‌లో 'బాబు మోసం గ్యారంటీ'

విశాఖ సౌత్‌లో 'బాబు మోసం గ్యారంటీ'

VSP: వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం, 35వ వార్డులో 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు అధ్యక్షుడు అలుపన కనక రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కూటమి నాయకులు ప్రజలను మోసం చేశారన్నారు.