'స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లు పూర్తి'

'స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లు పూర్తి'

కర్నూలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వర్షంలోనూ డీఆర్‌వో వెంకటనారాయణమ్మ, ఆర్డీవో సందీప్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 19 స్టాళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు, 13 సంక్షేమ పథకాలను ప్రతిబింబించే శకటాల ప్రదర్శన ఉండనుందని తెలిపారు.