పోస్టల్ సిబ్బందికి ఫోన్లు అందజేసిన కలెక్టర్

పోస్టల్ సిబ్బందికి ఫోన్లు అందజేసిన కలెక్టర్

NRPT: జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పోస్టల్ ఉద్యోగులకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ముఖాలను, చేతి వేళ్లను స్కానింగ్ చేసి ఇవ్వాలని అందిన ఆదేశాల మేరకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ మొగులప్ప, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.