కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ELR: సామజిక సంస్కరణలతో పాటు మహిళా విద్యకు పాటిపడిన మహా వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం నిర్వహించారు. ఆర్దికంగా, సామాజికం ఒక చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు విద్య చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి పాల్గొన్నారు.