కల్యాణమండపం డెకరేషన్‌కు టెండర్లు

కల్యాణమండపం డెకరేషన్‌కు టెండర్లు

కడపలోని శ్రీ ఉమేష్ చంద్ర కల్యాణమండపం డెకరేషన్ పనుల కోసం టెండర్లు ఆహ్వానించినట్లు జిల్లా ఎస్పీ షెల్కె నచికెట్ విశ్వనాధ్ తెలిపారు. ఏప్రిల్ 15న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు హాజరు కావాలని సూచించారు.