చురుకుగా జరుగుతున్న దరఖాస్తుల ప్రక్రియ

చురుకుగా జరుగుతున్న దరఖాస్తుల ప్రక్రియ

GNTR: మేడికొండూరు మండలం వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ చురుకుగా సాగుతోంది. కొత్త కార్డు కావలసినవారు వెంటనే స్థానిక గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేయాలని మండల అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం 18,936 రేషన్ కార్డులు ఉండగా 53,013 మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు తెలిపారు.