ఓటేసిన వృద్ధురాలు
VKB: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధారూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు(85) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేవు. మండల వ్యాప్తంగా 29 గ్రామపంచాయతీలలో పోలింగ్ నమోదవుతుంది.