'అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి'

'అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి'

VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్‌ రామలక్ష్మీ శుక్రవారం తన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన రహదారి, ప్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఫ్లెక్సీలు పెడితే చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వీధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.