VIDEO: మంత్రాలు చేస్తున్నారనే నెపంతో దారుణ హత్య: CI

VIDEO: మంత్రాలు చేస్తున్నారనే నెపంతో దారుణ హత్య: CI

ASF: మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడిచేసి దారుణంగా హత్య చేసిన ఘటన తిర్యాణీ మండలంలోని పిట్టగూడ గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణీ మండల పరిధిలోని పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతురావు (50) తన మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన వినోద్ గొడ్డలితో హత్య చేసినట్లు సీఐ తెలిపారు.