VIDEO: మహిళా సంఘంలో గోల్ మాల్

WGL: వర్ధన్నపేటలో తులసి మహిళ సంఘంకు బ్యాంకు నుంచి 10లక్షలు రుణం మంజూరు అయ్యింది. ఇద్దరు లీడర్లు అమ్మి, కవిత ఇతర గ్రూప్ సభ్యులకు తెలియకుండా 8లక్షలు రుణం మంజూరు అయిందని తెలిపి 2 లక్షలు నగదును తమ సొంతానికి వాడుకున్నారు. దీంతో మిగిత గ్రూపు సభ్యులు తమను మోసం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బుధవారం ఫిర్యాదు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.