ఎన్నికల గ్రామాల్లోనిషేధాజ్ఞలు

ఎన్నికల గ్రామాల్లోనిషేధాజ్ఞలు

KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ రూరల్ డివిజన్లోని ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. 9 డిసెంబర్ సాయంత్రం 5 గంటల నుంచి 11 డిసెంబర్ రాత్రి 11.59 గంటల వరకు ఐదుగురికి పైగా గుమికూడడంపై నిషేధం ఉంటుంది. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.