VIDEO: వన దుర్గమ్మ ఆలయం ఎదుట వరద

VIDEO: వన దుర్గమ్మ ఆలయం ఎదుట వరద

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలోని వన దుర్గ మాత ఆలయం ఎదుట శుక్రవారం మంజీరా నది పాయ ఉధృతనగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ఉప్పొంగడంతో ప్రధాన ఆలయం వంతెనకు తాకి నీరు పారుతుంది. రాజగోపురం వద్ద బారిగేట్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని వెళ్ళనీయకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.