ప్రొద్దుటూరులో రాజకీయ ప్రముఖుల సందడి
KDP: ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్ భాషా, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.వధూవరులు ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.