VIDEO: డ్రగ్స్ ముఠాలో పట్టబడిన 13 మంది వీరే..!

మేడ్చల్: జిల్లా చర్లపల్లి పరిధిలో భారీ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. దాదాపు 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారుగా రూ.12 వేల కోట్ల విలువచేసే MD డ్రగ్స్ ముడి పదార్థాలు సీజ్ చేశారు. వారితో అంతర్జాతీయ సంబంధాలు సైతం ఉన్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటను ఇది జరుగుతున్నట్లు గుర్తించారు.