యువత ముందుకు వస్తే సబ్సిడీ రుణాలు అందజేస్తాం: మంత్రి

యువత ముందుకు వస్తే సబ్సిడీ రుణాలు అందజేస్తాం: మంత్రి

SS: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పెద్ద ఎత్తున MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఇవాళ పెనుకొండలో ఫెర్టిలైజర్స్ పౌల్ట్రీ దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత ముందుకు వస్తే సబ్సిడీ రుణాలను అందజేసి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.