మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన కురుమూర్తి వెంకటేశ్వరస్వామి
★ జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి ఘటనలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు
★ బాలానగర్ మండల ఉప సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా ప్రవీణ్
★ మహబూబ్‌నగర్  పోక్సో కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష