ప్రజాసేవలో ప్రజా సేవలో కార్పొరేటర్ కందుల నాగరాజు
విశాఖ 32, 34వ వార్డులకు చెందిన చలవ తోట ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సంబంధిత అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించి, మర్మమత్తలు చేయించారు.