తూమకుంటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

తూమకుంటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

సత్యసాయి: హిందూపూర్ రూరల్ తూమకుంట గ్రామ పంచాయతీలో శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటికరణ చేయకూడదని వైసీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ చేయడం జరిగింది. రూరల్ కన్వీనర్ రాము మాట్లాడుతూ.. ప్రజలు అందరూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినట్లు తెలిపారు.