ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

KDP: ఇసుక అక్రమ రవాణా స్థావరాలపై ఉక్కు పాదం మోపుతామని ఎస్సై మహమ్మద్ రఫీ అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. గృహ నిర్మాణాల అవసరాలకు మాత్రమే మండల పరిధిలో ఉన్న గ్రామ వాసులు ఇసుకను ఉపయోగించుకోవాలన్నారు. ట్రాక్టర్ల ద్వారా బయట ప్రదేశాలకు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.