వృద్ధులకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

వృద్ధులకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

BDK: కొత్తగూడెం నియోజకవర్గం BRS పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ BRSV పట్టణ అధ్యక్షులు జూపెళ్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పాల్వంచలోని యువసేన అనాధ శరణాలయంలో వనమా పుట్టినరోజు వేడుక శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు చీరలు, పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసి వనమాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.