జిల్లాస్థాయి కళా ఉత్సవంలో విద్యార్థుల ప్రతిభ

జిల్లాస్థాయి కళా ఉత్సవంలో విద్యార్థుల ప్రతిభ

MDK: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కళా ఉత్సవ్ 2025 కార్యక్రమంలో పెద్ద శంకరంపేట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. మెదక్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక విభాగంలో థియేటర్ అండ్ ఆర్ట్‌లో సెకండ్ ప్రైజ్ సాధించగా, గైడ్ టీచర్‌గా శ్రీనివాస్ వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.