VIDEO: వృద్ధుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
KNR: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా వినూత్న శైలి అందరిని ఆకట్టుకుంది. వృద్ధులు, దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లివారి సమస్యలను తెలుసుకుంటున్నారు. స్వీకరించిన అర్జీలను వెంటనే బదిలీ చేస్తూ, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. పెన్షన్లు, భూ సమస్యలు, నివాస గృహాల మంజూరీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.