'నివాళులర్పించిన వైసీపీ నాయకులు'

'నివాళులర్పించిన వైసీపీ నాయకులు'

NDL: మండలకేంద్రమైన పగిడ్యాల గ్రామ నివాసి పగడం సుంకన్న అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. విషయం తెలిసిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ సీనియర్ నాయకులు పుల్యాల నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న సుంకన్న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు.