విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

VSP: సీఎం చంద్రబాబు ఈరోజు అనగా శనివారం విశాఖ రానున్నారు. ఉదయం 11.25కి విశాఖ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం వెళ్తారు. శ్రీకాకుళంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి సాయంత్రం 5.45కి విశాఖ చేరుకుంటారు. సాయంత్రం ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.